Monday, October 29, 2007

స్వదేశానికి ప్రయాణము...

నవరిలో నేను India కి వెలుతున్నాను. ఈ విశయము తెలిసినప్పటి నుండి నా మనసు, మనసులో లేదు. చాలా అనందముగా వున్నది. రెండు సంవత్సరముల తరువాత వెల్లడము అంటే, ఆమాత్రము ఉంటుంది కదా?

Sunday, October 28, 2007

నా తొలి బ్లాగ్


పోయిన వారము నేను Smoky Mountains కి వెల్లాను. చాలా అందమైన ప్రదేశము.